Telugu News: Vijay: కరూర్ ఘటనతో విజయ్ కీలక నిర్ణయం

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 41మంది మరణించారు. వందలాదిమంది గాయపడ్డారు. తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన కరూర్ తొక్కిసలాట తర్వాత టీవీకే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన విజయ్(Vijay) రాకజీయ పర్యటనలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. గతనెల 27న కరూర్ లోని వేలుస్వామిపురంలో నిర్వహించిన టీవీకే బహిరంగ సభలో(public meeting)విజయ్ ని చూసేందుకు అభిమానులు,కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాటలో 41మందికి … Continue reading Telugu News: Vijay: కరూర్ ఘటనతో విజయ్ కీలక నిర్ణయం