Latest News: Vijay: టీవీకే పార్టీ అధినేత ఇంటికి బాంబు బెదిరింపు

చెన్నై నగరంలో ప్రముఖ తమిళ నటుడు, తమిళ వెట్రి కళగం (టీవీకే) పార్టీ (TVK Party) అధ్యక్షుడు విజయ్ (Vijay) నివాసానికి వచ్చిన బాంబు బెదిరింపు వార్తతో నగరం ఆందోళనకు గురైంది. ఓ ఆగంతుకుడు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి, భవిష్యత్తులో విజయ్ ఎక్కడైనా బహిరంగ సభ నిర్వహిస్తే ఆయన ఇంటి దగ్గర బాంబు ఉంచుతానని హెచ్చరించాడు. IPS: సీనియర్ల వేధింపుల కారణంతోనే IPS ఆఫీసర్‌ ఆత్మహత్య ఈ బెదిరింపు సమాచారం వెలువడగానే, స్థానిక పోలీసులు, … Continue reading Latest News: Vijay: టీవీకే పార్టీ అధినేత ఇంటికి బాంబు బెదిరింపు