Vetlapalem Tragedy: కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య
Vetlapalem Tragedy: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో చోటుచేసుకున్న బాణసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటనలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పెను విషాదాన్ని నింపుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 23కి చేరుకుంది. కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లో అత్యవసర చికిత్స పొందుతున్న బాధితుల్లో ఇద్దరు పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో ఈ ప్రమాద తీవ్రత రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా … Continue reading Vetlapalem Tragedy: కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed