Latest News: Venkat Reddy Bribe: హనుమకొండలో కలెక్టర్‌పై ACB దాడి

హనుమకొండ(Hanamkonda) జిల్లాలో భారీ సంచలనం రేగింది. అదనపు కలెక్టర్‌గా, అలాగే జిల్లా ఇన్‌ఛార్జి విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న వెంకట్ రెడ్డి లంచం(Venkat Reddy Bribe) స్వీకరిస్తూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సమాచారం ప్రకారం, కలెక్టరేట్ కార్యాలయంలోనే రూ. 60,000 లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ బృందం దాడి చేసి వెంకట్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఈ మొత్తం విద్యాశాఖ సంబంధిత పరిపాలన, అనుమతులు, ఫైల్ క్లియరెన్స్ విషయంలో డిమాండ్ చేసినదేనని ఆరంభ సమాచారం చెబుతోంది. … Continue reading Latest News: Venkat Reddy Bribe: హనుమకొండలో కలెక్టర్‌పై ACB దాడి