Telugu News:UttarPradesh Crime: కూతురు ప్రవర్తనపై ఆగ్రహంతో తల్లిదండ్రులే హత్య

ఉత్తరప్రదేశ్(UttarPradesh Crime) రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నవంబర్ 5వ తేదీ రాత్రి కాంతి గ్రామం సమీపంలోని పొదల్లో ఒక బాలిక మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో ఆ బాలికను గొంతుకోసి హత్య చేసినట్లు గుర్తించారు. మృతురాలిని ఆ గ్రామానికి చెందిన సరిత (15)గా పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రారంభ … Continue reading Telugu News:UttarPradesh Crime: కూతురు ప్రవర్తనపై ఆగ్రహంతో తల్లిదండ్రులే హత్య