Telugu News:Uttarpradesh crime: అక్రమ సంబంధం చివరికి రక్తపాతం

ఉత్తరప్రదేశ్(Uttarpradesh crime) రాష్ట్రంలోని సీతాపూర్ జిల్లాలో మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. పిసావా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుతుబ్ నగర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికులను కలవరపరిచింది. ఇద్దరు పిల్లల తల్లి పూజా మిశ్రా తన మేనల్లుడితో ఉన్న అక్రమ సంబంధం(Illicit relationship) కారణంగా తీవ్ర మనస్థాపానికి గురై పోలీసుల ఎదుటే తన చేతిని కోసుకుంది. Read Also: OdishaCrime: లైంగిక వేధింపులకు ప్రతీకారం – యువకుడిని హతమార్చిన తండ్రి సమాచారం ప్రకారం, ఢిల్లీకి … Continue reading Telugu News:Uttarpradesh crime: అక్రమ సంబంధం చివరికి రక్తపాతం