Telugu News: Uttar Pradesh:రైలు ఢీకొని నలుగురు దుర్మరణం

మీర్జాపూర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) మీర్జాపూర్ జిల్లా, చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర రైలు(train) ప్రమాదం జరిగింది. చోపాన్ ఎక్స్‌ప్రెస్ నుంచి దిగుతున్న ప్రయాణికులను నేతాజీ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టడంతో ఈ ఘటనలో దాదాపు నలుగురు మరణించినట్లు తెలుస్తోంది. Read Also: Hyderabad: చిన్నారిపై డ్యాన్స్ మాస్టర్ అత్యాచారం ప్రమాదానికి కారణం, కార్తీక పౌర్ణమి ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా కార్తీక పౌర్ణమి(Kartika paurṇami) నేపథ్యంలో గంగా స్నానాలు ఆచరించడానికి వెళ్తున్న యాత్రికులుగా గుర్తించారు. ప్రయాణికులు … Continue reading Telugu News: Uttar Pradesh:రైలు ఢీకొని నలుగురు దుర్మరణం