Uttar Pradesh Crime: ఆస్తి కోసం కుటుంబాన్నే హతమార్చిన వ్యక్తి

UP News: ఆస్తి పంపకాల విషయంలో చెలరేగిన విరోధాలు ఒక కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh Crime)లో చోటుచేసుకుంది. తన పేరుపై ఆస్తి బదిలీ చేయలేదన్న కోపంతో ఓ వ్యక్తి తండ్రితో పాటు సోదరి, మైనర్ మేనకోడలిని కిరాతకంగా హత్య (Minor Girl Murder) చేసిన కేసులో నిందితుడైన ముఖేశ్ పటేల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. Read also: JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు నివాసంపై దాడి..? నిందితుడి అరెస్ట్ పోలీసుల వివరాల ప్రకారం.. … Continue reading Uttar Pradesh Crime: ఆస్తి కోసం కుటుంబాన్నే హతమార్చిన వ్యక్తి