UP crime: విషపూరితమైన పండ్లు తిని ముగ్గురు చిన్నారులు మృతి
ఉత్తరప్రదేశ్(UP crime)లోని వారణాసి సమీపంలోని కర్ధన గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు విషపూరితమైన ‘కనేర్’ (ఒలియాండర్) మొక్క పండ్ల(poisonous fruits)ను తినడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆటల్లో భాగంగా పండ్లను రుచి చూసిన కొద్దిసేపటికే వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. Read also: Bengaluru Crime: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మహిళా టెకీ మృతి వెంటనే చిన్నారులను స్థానిక ఆసుపత్రికి తరలించినా అప్పటికే … Continue reading UP crime: విషపూరితమైన పండ్లు తిని ముగ్గురు చిన్నారులు మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed