Telugu News: Crime: ఏడేళ్ల బాలికను హతమార్చిన మేనమామ, అత్త

పిల్లలు దేవుని స్వరూపమని అంటారు. ఎవరికీ ఎలాంటి కీడుతలపెట్టని పసితనం చూస్తుంటే ఎవరికైనా ముచ్చటేస్తుంది. వారిని దగ్గరకు చేర్చుకుని, ముద్దాడాలనిపిస్తుంది. వారితో కలిసి కేరింతలు ఆడాలనిపిస్తుంది. అలాంటి పసిపిల్లల పట్ల కర్కశంగా ప్రవర్తించే దుర్మార్గులు లేకపోలేదు. అల్లరి చేస్తుందని ఏడేళ్ల బాలికను హతమార్చారు మేనమామ, అత్త. హైదరాబాద్(Hyderabad) లోని మాదన్నపేటలో ఈ దారుణం జరిగింది. Read Also: Telangana: కష్టాల్లో మొక్కజొన్న రైతు ఆస్తి తగాదాలే కారణమా? బాలిక తల్లితో కొంతకాలంగా ఆస్తి తగాదాలు జరుగుతున్న నేపథ్యంలో, … Continue reading Telugu News: Crime: ఏడేళ్ల బాలికను హతమార్చిన మేనమామ, అత్త