Udaipur: బర్త్ డే అని చెప్పి.. ఐటీ మేనేజర్‌పై గ్యాంగ్ రేప్..

రాజస్థాన్‌లోని పర్యాటక నగరం ఉదయపూర్‌లో (udaipur) జరిగిన ఓ దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఒక ప్రైవేట్ ఐటీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న మహిళను బర్త్‌డే పార్టీకి ఆహ్వానించి, మద్యం తాగించి, అదే సంస్థకు చెందిన సీఈఓతో పాటు మరో ఇద్దరు సహోద్యోగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రక్షణ ఇవ్వాల్సిన యజమానే నేరస్తుడిగా మారడం మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన ఉద్యోగ ప్రదేశాల్లో మహిళలకు ఎదురవుతున్న మానసిక, శారీరక ప్రమాదాలను మరోసారి … Continue reading Udaipur: బర్త్ డే అని చెప్పి.. ఐటీ మేనేజర్‌పై గ్యాంగ్ రేప్..