Jadcherla: ఇద్దరు కార్మికులు సజీవ దహనం జడ్చర్లలో జిన్నింగ్ మిల్లు వద్ద ఘటన

జడ్చర్ల : జిన్నింగ్ మిల్లుఅగ్ని ప్రమాదం సంభవించి ఇద్దరు కార్మికులు సజీవ దహనం కావడంతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం జడ్చర్ల(Jadcherla) మండల పరిధిలోని గొల్లపల్లి వద్ద ఉన్న సలసర్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో చోటు చేసుకుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది కార్మికులు నిత్యం పనిచేస్తుంటారు. అందులో భాగంగానే మంగళవారం అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవించింది. ఇదే సమయంలో మిల్లులోని బయటికి గాలి ఈడ్చే పైపులైన్ లో చెత్త ఇరుక్కుందని … Continue reading Jadcherla: ఇద్దరు కార్మికులు సజీవ దహనం జడ్చర్లలో జిన్నింగ్ మిల్లు వద్ద ఘటన