News Telugu: TTD: టిటిడి మార్కెటింగ్ జిఎం అరెస్టు.. నెక్ట్స్ అరెస్ట్ ఎవరో?

తిరుమల : దర్యాప్తు చివరి దశలో సిట్ మరింత దూకుడు సుబ్రహ్మణ్యం అరెస్టుతో కదులుతున్న కల్తీ నెయ్యి డొంక నాలుగు రోజుల్లో మరికొందరు అరెస్టయ్యే అవకాశం తిరుమల వెంకన్నలడ్డూల తయారీలో కల్తీనెయ్యి సరఫరా, వినియోగించారన్న పాపంలో కీలకంగా బాధ్యుడైన టిటిడి (Tirumala) మార్కెటింగ్ విభాగం (కొనుగోళ్లు) జిఎం కె. సుబ్రమణ్యంను గురువారం సాయంత్రం సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలోని ఎన్జీఒ కాలనీలో నివాసముంటున్న ఆయన్ను టిటిడి భవనం నుండి అరెస్టు చేసి రుయాకు తరలించారు. రుయా … Continue reading News Telugu: TTD: టిటిడి మార్కెటింగ్ జిఎం అరెస్టు.. నెక్ట్స్ అరెస్ట్ ఎవరో?