Tirupati Road Accident: బైక్‌ను ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి

Tirupati Road Accident: తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లి సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎం. విక్రమ్ (18) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తిరుమల నగర్ 5వ క్రాస్ వద్ద విక్రమ్ ప్రయాణిస్తున్న బైకును కారు బలంగా ఢీకొట్టింది. Read Also: Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన విక్రమ్‌ను వెంటనే … Continue reading Tirupati Road Accident: బైక్‌ను ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి