Tirupati Crime: ప్రేమ విఫలం కారణంగా యువతి ఆత్మహత్య

ఏపీ తిరుపతి జిల్లా తిమ్మినాయుడుపాళెంలో గుండెను కలచివేసే ఘటన చోటుచేసుకుంది. ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ (AE)గా విధులు నిర్వహిస్తున్న 30 ఏళ్ల ప్రియాంక అనే యువతి శనివారం రాత్రి తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లిదండ్రులు మృతిచెందడంతో ఆమె ఒంటరిగా నివసిస్తూ వస్తోంది. పని, వ్యక్తిగత జీవితం రెండింటినీ సమతుల్యం చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. అయితే ఒక్కసారిగా ఈ ఘటన జరగడం కలచివేసింది. … Continue reading Tirupati Crime: ప్రేమ విఫలం కారణంగా యువతి ఆత్మహత్య