News Telugu: Tirupati Crime: లైంగిక వేధింపుల కేసు.. జాతీయ సంస్కృత వర్సిటీ ప్రొఫెసర్లు అరెస్ట్
Tirupati Crime: తిరుపతి : తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బిఎడ్ మొదటి సంవత్సరం విద్యార్థిని (27)పై లైంగిక వేధింపుల కేసులో తిరుపతి పోలీసులు బాధ్యులైన ఇద్దరు ప్రొఫెసర్లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సిఎం చంద్రబాబునాయుడు, హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్వయంగా తిరుపతి జిల్లా ఎస్పీ లంకెల సుబ్బరాయుడు రంగంలోకి దిగి చర్యలకు ఉపక్రమించారు. ఈ నేపధ్యంలో తిరుపతి (Tirupati) సిఐ మురళీమోహన్, ఇద్దరు మహిళ ఎస్ఐలను ఒడిశాకు పంపారు. మంగళవారం ఉదయం … Continue reading News Telugu: Tirupati Crime: లైంగిక వేధింపుల కేసు.. జాతీయ సంస్కృత వర్సిటీ ప్రొఫెసర్లు అరెస్ట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed