Tiruchanur Fake Liquor Case: యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

Tiruchanur Fake Liquor Case: తిరుపతి సమీపంలోని తిరుచానూరులో పోలీసులు ఒక వినూత్నమైన, ప్రమాదకరమైన నేరాన్ని ఛేదించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యూట్యూబ్‌ను వాడుకుని నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్న ఓ వ్యక్తిని కటకటాల వెనక్కి నెట్టారు. Read also: Gold rate today : బంగారం ధరలు స్థిరం, హైదరాబాద్‌లో ఈరోజు రేట్లు ఇవే యూట్యూబే గురువు.. ఒక్కో బాటిల్ రూ.300! పోలీసుల కథనం ప్రకారం.. నగేష్ రెడ్డి అనే వ్యక్తి గత మూడు … Continue reading Tiruchanur Fake Liquor Case: యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ