Latest News: Thamma Movie: థామా మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్.. కారణం ఏంటంటే?

ఇటీవల రష్మిక మంధన్న ‘థామా’, (Thamma Movie) శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ 2’ వంటి పలు ప్రముఖ చిత్రాలకు సంగీతం అందించిన సంగీత దర్శకుడు సచిన్ సంఘ్వీ పై ఒక యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడంతో, పోలీసులు విచారణ అనంతరం సచిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. Karnataka: బస్సు ప్రమాదంపై విచారణ జరపాలంటు డీకే శివకుమార్  సచిన్ సంఘ్వీ (Sachin) తనను లైంగికంగా వేధించాడంటూ ఒక … Continue reading Latest News: Thamma Movie: థామా మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్.. కారణం ఏంటంటే?