Thane Crime: ఉద్యోగం కోసం కోడలిని చంపిన అత్త

చనిపోయిన కొడుకు గ్రాట్యుటీ డబ్బు, ఉద్యోగం కోసం లతాబాయి అనే మహిళ తన కోడలు 35 ఏళ్ల రూపాలిని మరో వ్యక్తితో కలిసి హత్య చేసింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని థానే (Thane Crime) జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జనవరి 1న కల్యాణ్‌ ప్రాంతంలోని వాల్ధుని వంతెన సమీపంలో తల, ముఖంపై తీవ్ర గాయాలతో ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు మహిళను ఆసుపత్రికి … Continue reading Thane Crime: ఉద్యోగం కోసం కోడలిని చంపిన అత్త