News Telugu: TG: మావోయిస్టులను నిర్మూలించడం అసాధ్యం: చంద్రన్న వ్యాఖ్యలు

మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయ, భద్రతా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. 45 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉన్న ఆయన ఇటీవల తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించడం అసాధ్యమని, ప్రభుత్వ ఆపరేషన్లు తాత్కాలిక ప్రభావం చూపగలిగినా, ఉద్యమాన్ని పూర్తిగా ఆపలేవని చంద్రన్న అభిప్రాయపడ్డారు. అలాగే పార్టీ లోపలే నమ్మకద్రోహులు ఉన్నారని, బసవరాజు ఎన్‌కౌంటర్ వెనుక కోవర్ట్ ఆపరేషన్ జరిగి ఉండొచ్చని … Continue reading News Telugu: TG: మావోయిస్టులను నిర్మూలించడం అసాధ్యం: చంద్రన్న వ్యాఖ్యలు