TG: మెదక్ జిల్లాలో దారుణం.. తల్లిని చంపిన కొడుకు

తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలోని రాజుపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో కొడుకు తన తల్లిపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కుటుంబంలో తరచూ మద్యం కారణంగా వివాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. Read also: Cyber Crime: మీ వాహనం ఓవర్ స్పీడ్ తో వెళ్లింది! Son kills his mother మందలింపే ప్రాణాంతకంగా మారింది … Continue reading TG: మెదక్ జిల్లాలో దారుణం.. తల్లిని చంపిన కొడుకు