Latest news: TG Crime: కూతురి కిడ్నాప్ కు యత్నించిన తల్లిందండ్రులు.. కేసు నమోదు

జగిత్యాల జిల్లా (Jagtial District) లో చోటుచేసుకున్న ఓ కుటుంబ కలహం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎండపల్లి మండలం (Endapalli Mandal) రాజరాంపల్లి గ్రామంలో సొంత తల్లిదండ్రులే తమ కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే..పెద్దపల్లి జిల్లా (Peddapally district) పాలకుర్తి మండలం బసంత్ నగర్ కు చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజక్కపల్లి గ్రామానికి చెందిన మర్రి రాకేష్‌ గత ఆరు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు. Read Also: … Continue reading Latest news: TG Crime: కూతురి కిడ్నాప్ కు యత్నించిన తల్లిందండ్రులు.. కేసు నమోదు