Latest News: TG Crime: ప్రాణంమీదకు తెచ్చిన ఇన్స్టాగ్రామ్ ప్రేమ.. పెళ్లి

ప్రేమంటే రెండు మనసుల కలయిక మాత్రమే కాదు రెండు కుటుంబాల కలయిక. ప్రేమ ఎప్పుడూ పరిపక్వతే. అపరిపక్వతో తీసుకునే ఏ నిర్ణయాలైనా అది ప్రేమకిందకు రాదు. లేత వయసులో ప్రేమ కంటే ఆకర్షణే అధికంగా ఉంటుంది. కానీ ఆ ఆకర్షణే ప్రేమగా భ్రమించి, అనూహ్య నిర్ణయాలను తీసుకుని, అర్థాంతరంగా జీవితాన్ని ముగిస్తుంటారు. Read Also: Kurnool Accident: మళ్లీ ప్రమాదం – వరుసగా మూడు కార్లను ఢీకొట్టిన కంటైనర్ ఇటీవల కాలంలో సోషల్ మీడియా (Social media) … Continue reading Latest News: TG Crime: ప్రాణంమీదకు తెచ్చిన ఇన్స్టాగ్రామ్ ప్రేమ.. పెళ్లి