TG Crime: అమానుషం.. మురుగు కాలువలో నెలల పసికందు మృతదేహం

నల్గొండ జిల్లా(TG Crime) మిర్యాలగూడ పట్టణంలో చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికులను కలచివేసింది. షాబునగర్ సమీపంలోని మురుగు కాలువలో ఓ చిన్నారి మృతదేహం కనిపించడంతో ఉదయం నుంచి ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలువ నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పరిశీలించగా, చిన్నారి మృతదేహం బయటపడింది. Read Also: Mohammed Irfanuddin: అత్తాపూర్లో జింక మాంసం విక్రయం కలకలం షాబునగర్ ప్రాంతంలో వెలుగు చూసిన హృదయ విదారక సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు … Continue reading TG Crime: అమానుషం.. మురుగు కాలువలో నెలల పసికందు మృతదేహం