Breaking News: TG Crime: భార్యను కొట్టి చంపిన భర్త?

(TG Crime) హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. మియాపూర్‌లో కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన గోడవలో భర్త కొట్టడంతో భార్య మృతి చెందింది. ప్రకాశం జిల్లాకు చెందిన రారాజు, విజయలక్ష్మి దంపతులు నగరంలో నివసిస్తున్నారు. (TG Crime) మద్యానికి బానిసైన రారాజుతో తరచూ గొడవలు జరుగుతుండేవి. మంగళవారం జరిగిన గొడవలో రారాజు, విజయలక్ష్మి ముఖంపై బలంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు … Continue reading Breaking News: TG Crime: భార్యను కొట్టి చంపిన భర్త?