Latest News: TG Crime: భార్యను బ్యాట్‌తో కొట్టి చంపిన భర్త
సంగారెడ్డి జిల్లా (Sangareddy District) లోని అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది.ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.వివరాల్లోకి వెళితే..సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ (Ameenpur Police Station) పరిధిలోని కేఎస్ఆర్ కాలనీలో కృష్ణవేణి, బ్రహ్మయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. Read Also: Jubilee Hills by-election: ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం … Continue reading Latest News: TG Crime: భార్యను బ్యాట్‌తో కొట్టి చంపిన భర్త
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed