Latest News: TG Crime: నిజామాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి

(TG Crime) నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో కాల్పులు కలకలం రేపాయి. లారీలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు, మరో లారీ డ్రైవర్‌ను కాల్చి చంపి పరారయ్యారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తి తన లారీని 44వ జాతీయ రహదారి పక్కన గల పెట్రోల్ బంకులో నిలిపి ఉంచాడు. అదే సమయంలో మరో లారీలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు, Read Also: TG Crime: గొంతులో అన్నం ముద్ద ఇరుక్కుని … Continue reading Latest News: TG Crime: నిజామాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి