TG Crime: తమ్ముడిని కాపాడబోయే తరుణంలో, అన్నదమ్ములు మృతి

తెలంగాణ (TG Crime) లోని, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో చోటుచేసుకున్న విషాదకర సంఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. మతిస్థిమితం లేని తమ్ముడు లేతు (27) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకోగా, అతన్ని కాపాడేందుకు అన్న జంగు (29) కూడా బావిలోకి దూకాడు. దురదృష్టవశాత్తు ఇద్దరు అన్నదమ్ములు బావిలో మృతి చెందారు. వీరి తండ్రి సోనేరావ్ ఈ ఘటనను గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. Read Also: Software engineer suicide … Continue reading TG Crime: తమ్ముడిని కాపాడబోయే తరుణంలో, అన్నదమ్ములు మృతి