TG Crime: మహబూబాబాద్‌లో అనుమానాస్పద మృతి వెనుక షాకింగ్ ట్విస్ట్‌

మహబూబాబాద్(TG Crime) జిల్లా కేసముద్రం మండలం బోడమంచ తండాకు చెందిన భూక్య వీరన్న మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం, సోమవారం రాత్రి వీరన్నకు ఓ ఫోన్ కాల్ రావడంతో ఫోన్‌లో మాట్లాడుతూ ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే అర్ధరాత్రి దాటినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. Read Also: Leopard Attack: సీఆర్పీఎఫ్ క్యాంప్లో చిరుత … Continue reading TG Crime: మహబూబాబాద్‌లో అనుమానాస్పద మృతి వెనుక షాకింగ్ ట్విస్ట్‌