NYC Mayor Zohran Mamdani: న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి వద్ద ఉద్రిక్తత

NYC Mayor Zohran Mamdani: న్యూయార్క్ నగర తొలి ముస్లిం మేయర్ జోహ్రాన్ మమ్దానీ అధికారిక నివాసమైన ‘గ్రేసీ మాన్షన్’ లక్ష్యంగా బాంబు దాడికి విఫలయత్నం జరిగింది. ముఖ్యంగా రెండు విరుద్ధ నిరసన బృందాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. రైట్ వింగ్ యాక్టివిస్ట్ జేక్ లాంగ్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. సుమారు 20 మంది మద్దతుదారులు అక్కడ చేరగా.. వారికి వ్యతిరేకంగా … Continue reading NYC Mayor Zohran Mamdani: న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి వద్ద ఉద్రిక్తత