Mandamarri crime: పదో తరగతి పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య

Mandamarri crime: అదిలాబాద్ జిల్లా మందమర్రిలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి పరీక్షల భయంతో అజయ్ అనే 16 ఏళ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సింగరేణి హైస్కూల్‌లో చదువుతున్న అజయ్, ఆదివారం తెల్లవారుజామున తన నివాసంలోని ఇనుప షెడ్డుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి అజయ్ విగతజీవిగా కనిపించడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. Read also: Crime news : హస్కీ వాయిస్ మాయ, వృద్ధుడి నుంచి … Continue reading Mandamarri crime: పదో తరగతి పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య