Telangana: చిన్నమ్మతో సహజీవనం.. అన్న ప్రాణాలు తీసిన తమ్ముడు

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం మోటాట్‌పల్లి గ్రామంలో చోటుచేసుకున్న హత్యా ఘటన గ్రామాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సొంత అన్నను తమ్ముడే దారుణంగా హత్య చేసిన ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కుటుంబంలో నెలకొన్న అక్రమ సంబంధాల కారణంగా ఈ ఘోరం జరిగినట్లు పోలీసులు నిర్ధారిస్తున్నారు. గ్రామానికి చెందిన ఎర్ర రాజు (32) కొంతకాలంగా తన చిన్నమ్మతో సహజీవనం (Adultery) చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన తమ్ముడు శివకుమార్, వావివరసలు మరిచి ఇలా ప్రవర్తించడం తప్పని … Continue reading Telangana: చిన్నమ్మతో సహజీవనం.. అన్న ప్రాణాలు తీసిన తమ్ముడు