Telangana crime: పురుగుల మందు తాగి భార్యాభర్తలు ఆత్మహత్య

Telangana crime: తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా బచ్చన్నపేట(Bachannapet) మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. Read Also: Mahabubnagar: మైనర్ల ప్రేమ గర్భం దాల్చిన బాలిక మృతులను రామ్‌రెడ్డి మరియు లక్ష్మిగా గుర్తించారు. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఈ దంపతులు గత కొంతకాలంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వైద్య చికిత్సలు … Continue reading Telangana crime: పురుగుల మందు తాగి భార్యాభర్తలు ఆత్మహత్య