Telangana Crime:శబరిమలకు వెళ్లొస్తుండగా దంపతులు మృతి

తమిళనాడులోని కన్యాకుమారి పరిసర ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన(Telangana Crime) అయ్యప్ప భక్తులైన దంపతులు ప్రాణాలు కోల్పోయారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన పాలకుర్తి సత్యనారాయణ (63), రమాదేవి (59) అయ్యప్ప మాలధారణతో శబరిమల యాత్రకు వెళ్లారు. Read Also: Guntur crime: వేరే వ్యక్తితో భార్య ఎఫైర్.. భర్త ఆత్మహత్య! జనవరి 8న బయలుదేరిన ఈ దంపతులు, జనవరి 15న మకర సంక్రాంతి రోజున స్వామి దర్శనం పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణంలో … Continue reading Telangana Crime:శబరిమలకు వెళ్లొస్తుండగా దంపతులు మృతి