TamilNadu: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడి అరెస్ట్!
తమిళనాడు (TamilNadu) లో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన కలిగించే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాజధాని చెన్నైలోని పెరవళ్లూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఓ ఇంట్లో అద్దెకు నివసిస్తున్న మహిళల గోప్యతను భంగం చేసేలా యువకుడు చేసిన చర్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ఇంట్లో 11 మంది మహిళలు అద్దెకు ఉంటున్నారు. అందులో ఓ మహిళ గురువారం రాత్రి స్నానం చేస్తుండగా.. కిటికీలోంచి ఓ యువకుడు … Continue reading TamilNadu: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడి అరెస్ట్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed