Telugu News: Tamil Nadu Crime: మరో మహిళతో ప్రేమ.. 5 నెలల పసివాడిని హతమార్చిన తల్లి

తమిళనాడు(Tamil Nadu Crime) రాష్ట్రం కృష్ణగిరి జిల్లా హోసూర్‌లో ఓ హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. మరో మహిళతో ప్రేమలో పడ్డ ఓ తల్లి, తన ఐదు నెలల పసివాడిని అమానుషంగా హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. భర్త అనుమానం వ్యక్తం చేసి మొబైల్‌ ఫోన్‌ పరిశీలించడంతో ఈ ఘోర రహస్యం వెలుగులోకి వచ్చింది. సమాజంలో తరచూ అక్రమ సంబంధాల కోసం కుటుంబాలను, కన్నబిడ్డలను బలి చేసే ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఈ సంఘటన … Continue reading Telugu News: Tamil Nadu Crime: మరో మహిళతో ప్రేమ.. 5 నెలల పసివాడిని హతమార్చిన తల్లి