Latest News: Tamil Nadu Crime: ఆత్మహత్య చేసుకున్న మహిళా ఎస్సై

తమిళనాడు విరుదునగర్‌కు(Tamil Nadu Crime) చెందిన 31 ఏళ్ల మహిళా ఎస్సై అంథోనిమాతా ఆదివారం అంబత్తూరు ప్రాంతంలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె భర్తతో కుటుంబ సమస్యల కారణంగా విడిపోయి ఒంటరిగా ఉండి జీవిస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో, ఆమె మీంజూరు ఎస్సై రంజిత్కుమార్‌తో వివాహేతర సంబంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య వచ్చిన విభేదాల కారణంగా ఆమె మానసిక ఒత్తిడికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారని పోలీసులు … Continue reading Latest News: Tamil Nadu Crime: ఆత్మహత్య చేసుకున్న మహిళా ఎస్సై