Suryapet accident news : అన్న కళ్ల ముందే చెల్లెలి మృతి, సూర్యాపేటలో షాకింగ్ ప్రమాదం!

Suryapet accident news : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అరవపల్లి సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది. నల్గొండ నుంచి కారులో పాఠశాలలకు వెళ్తున్న ఉపాధ్యాయుల వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఏఎస్ఓగా పనిచేస్తున్న కల్పన అనే ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్నారు. వారిలో ముగ్గురు మహిళలు, … Continue reading Suryapet accident news : అన్న కళ్ల ముందే చెల్లెలి మృతి, సూర్యాపేటలో షాకింగ్ ప్రమాదం!