Telugu News: Suryapet Crime: పోలీసులపైకి దూసుకెళ్లిన కారు… కానిస్టేబుల్ మృతి

సూర్యాపేట(Suryapet Crime) జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్ దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతివేగంగా దూసుకువచ్చిన కారు అదుపుతప్పి పోలీసులను ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. Read Also: Madhurai Crime: మలేసియా వెళ్తున్నానని నమ్మించి స్థానిక వివాహం, యువతి ఆత్మహత్య వాహన తనిఖీల మధ్యే ప్రమాదం తిరుమలగిరి మండలం నాగారం శివారులోని సూర్యాపేట(Suryapet Crime)–జనగామ హైవేపై పోలీసులు నియమిత తనిఖీలు నిర్వహిస్తుండగా, జనగామ … Continue reading Telugu News: Suryapet Crime: పోలీసులపైకి దూసుకెళ్లిన కారు… కానిస్టేబుల్ మృతి