Surajkund: మేళాలో ఘోర ప్రమాదం.. ఒకరు మృతి, 13 మందికి తీవ్ర గాయాలు

హరియాణా ఫరీదాబాద్‌లో జరుగుతున్న సూరజ్‌కుండ్(Surajkund) అంతర్జాతీయ హస్తకళల మేళాలో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం భారీ ‘సునామీ స్వింగ్’ జాయ్ రైడ్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. Read Also:love marriage tragedy : పుత్తూరు విషాదం, ప్రేమ వివాహం చివరికి ఏం చేసింది? ప్రమాదం సమయంలో ఆ రైడ్‌లో అనేక మంది ప్రయాణికులు ఉన్నారు. రైడ్ కూలిన వెంటనే అక్కడ తొక్కిసలాట చోటుచేసుకోవడంతో … Continue reading Surajkund: మేళాలో ఘోర ప్రమాదం.. ఒకరు మృతి, 13 మందికి తీవ్ర గాయాలు