Suicide: సత్యసాయి జిల్లాలో వివిధ కారణాలతో ఒకే రోజు నలుగురు ఆత్మహత్య

శ్రీ సత్యసాయి జిల్లా(Sathya Sai District) వ్యాప్తంగా గురువారం నాలుగు వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో నలుగురు వ్యక్తులు ఆత్మహత్య(Suicide) చేసుకున్నారు. వ్యక్తిగత సమస్యలు, అనారోగ్యం, మానసిక ఒత్తిళ్లే ఈ దుర్ఘటనలకు కారణాలుగా ప్రాథమికంగా తెలుస్తోంది. Read Also: Sukhwinder Singh Sukhu: హిమాచల్‌ప్రదేశ్ సీఎంకు బాంబు బెదిరింపు? కదిరి, అగళి, తనకల్లు, బుక్కపట్నంలో ఘటనలు కదిరి పట్టణానికి చెందిన మున్ని (42) కుటుంబ కలహాలు, భర్త వేధింపులను తట్టుకోలేక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అగళి మండలంలో … Continue reading Suicide: సత్యసాయి జిల్లాలో వివిధ కారణాలతో ఒకే రోజు నలుగురు ఆత్మహత్య