Telugu News: Crime: బాలికపై అత్యాచారం.. అబార్షన్ తో వైద్యం వికటించి మృతి
అభంశుభం తెలియని 17ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. దీంతో ఆ బాలిక అత్యాచారానికి గురై గర్భం దాల్చింది. అయితే గర్భాన్ని తొలగించడానికి హాస్పిటల్ కి వెళ్లి.. వైద్యుల సూచన మేరకు అబార్షన్ మాత్ర తీసుకున్న మరుసటి రోజు తీవ్ర రక్తస్రావంతో(bleeding) మరణించింది. ఈ దుర్ఘటన సర్వత్రా విషాదం నింపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. లైంగిక దాడితో గర్భం మహారాష్ట్ర లోని యావత్మల్కు చెందిన విద్యార్థిని గతేడాది డిసెంబరు నుంచి 28ఏళ్ల ట్యూషన్ … Continue reading Telugu News: Crime: బాలికపై అత్యాచారం.. అబార్షన్ తో వైద్యం వికటించి మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed