News Telugu: Stalin: చెన్నైలో సీఎం స్టాలిన్, సినీ ప్రముఖులకు బాంబు బెదిరింపులు!
Stalin: తమిళనాడులో ప్రముఖులపై బెదిరింపులు మరోసారి అలజడి రేపాయి. ఆదివారం రాత్రి సీఎం ఎంకే స్టాలిన్ (M.K Stalin) తో పాటు నటులు అజిత్, అరవింద్ స్వామి, ఖుష్బూ నివాసాల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా తెలియజేశారు. డీజీపీ కార్యాలయానికి కూడా అదే మెయిల్ చేరడంతో పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్‌ను పంపించి ఇళ్ల వద్ద విస్తృత తనిఖీలు చేపట్టారు. గంటలపాటు కొనసాగిన సోదాల్లో ఏ పేలుడు పదార్థం కూడా కనిపించకపోవడంతో ఇది … Continue reading News Telugu: Stalin: చెన్నైలో సీఎం స్టాలిన్, సినీ ప్రముఖులకు బాంబు బెదిరింపులు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed