Srinagar Crime: శ్రీనగర్‌లో అగ్ని ప్రమాదం.. రెండు ఇళ్లు దగ్ధం

Srinagar Crime: జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో శుక్రవారం ఉదయం ఒక భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని లాల్‌చౌక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న నివాస ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు చుట్టుపక్కల ప్రాంతాన్ని పూర్తిగా కమ్మేయడంతో, అక్కడ ఉన్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ దుర్ఘటనలో రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా … Continue reading Srinagar Crime: శ్రీనగర్‌లో అగ్ని ప్రమాదం.. రెండు ఇళ్లు దగ్ధం