Latest News: Sonia Gandhi: సోనియా, రాహుల్‌పై క్రిమినల్ కుట్ర కేసు నమోదు?

ఎన్ని ఏళ్ళు గడిచినా నేషనల్ హెరాల్డ్ కేసు సోనియా (Sonia Gandhi), రాహుల్ గాంధీలను వదిలిపెట్టడం లేదు. దీనికి సంబంధించి కొత్త కేసులు పెడుతూనే ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీకి చిక్కులు మరింత పెరిగాయి. వీరిద్దరిపై క్రిమినల్ కుట్ర ఆరోపణలతో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు వ్యక్తులు, … Continue reading Latest News: Sonia Gandhi: సోనియా, రాహుల్‌పై క్రిమినల్ కుట్ర కేసు నమోదు?