Siddipet Road Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకరు దుర్మరణం!

Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్ జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం భీభత్సమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక లారీ, ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బస్సులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. Read Also : Uttar Pradesh: కుమార్తెను చంపిన తల్లి..ప్రియుడిపై నేరం నెట్టేందుకు యత్నం 22 మంది ప్రయాణికులు ప్రమాద సమయంలో బస్సులో … Continue reading Siddipet Road Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకరు దుర్మరణం!