Telugu News: Siddaramaiah: జైల్లో ఖైదీల మందు పై బీజేపీ ఆగ్రహం

బెంగళూరు: బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదీలు(Prisoners) మద్యం తాగుతూ పార్టీ చేసుకుంటున్న, మొబైల్ ఫోన్లు వాడుతున్న వీడియోలు ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతున్నాయి. వీఐపీ సౌకర్యాలు పొందుతున్నట్లుగా కనిపిస్తున్న ఈ వీడియోలు బయటకు రావడంతో అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై దర్యాప్తు చేసేందుకు ఏడీజీపీ ఆర్. హితేంద్ర నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర తెలిపారు. మరోవైపు, ఈ భద్రతా లోపంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ … Continue reading Telugu News: Siddaramaiah: జైల్లో ఖైదీల మందు పై బీజేపీ ఆగ్రహం