Latest News: Shamshabad: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం
హైదరాబాద్‌లోని(Hyderabad) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్లో(Shamshabad) DRI అధికారులు మరోసారి చాకచక్యంగా బంగారం అక్రమ రవాణా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. కువైట్ నుంచి షార్జా మార్గం ద్వారా వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా, అతని వద్ద 1.8 కిలోల బంగారం దొరికింది. బంగారం మొత్తం 7 కడ్డీల రూపంలో ఉండగా, మార్కెట్ విలువ సుమారు ₹2.37 కోట్లు అని అధికారులు తెలిపారు. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు … Continue reading Latest News: Shamshabad: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed