Shamshabad: కడుపు నొప్పితో ఇంటర్ విద్యార్థిని మృతి

Shamshabad: శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. కడుపు నొప్పితో బాధపడుతున్న 16 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని సనా చికిత్స పొందుతూ మరణించింది. ముచ్చింతల్ గ్రామానికి చెందిన సుల్తానా కుమార్తె సనా, బుధవారం రాత్రి భోజనం చేసి నిద్రించింది. Read Also: Fake IPS Officer: తిరుపతిలో నకిలీ ఐపిఎస్ అరెస్ట్ అర్ధరాత్రి తీవ్రమైన కడుపు నొప్పి అర్ధరాత్రి తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడటంతో, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను శంషాబాద్‌లోని స్థానిక … Continue reading Shamshabad: కడుపు నొప్పితో ఇంటర్ విద్యార్థిని మృతి