Latest news: Satish Kumar: తిరుమల పరకామణి కేసులో ఆరోపణలు అధికారి మృతి 

రైల్వే ట్రాక్‌పై టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ మృతదేహం తిరుమల పరకామణి కేసులో(Satish Kumar) అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ(TTD) మాజీ సహాయ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ అధికారి ఏవీఎస్వో సతీశ్ కుమార్ అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్‌లో ఆయన విగతశరీరంగా కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సీఐడీ బృందం దర్యాప్తు జరుపుతూ ఉంది, ముఖ్యంగా కేసు కీలక దశలో ఈ ఘటన … Continue reading Latest news: Satish Kumar: తిరుమల పరకామణి కేసులో ఆరోపణలు అధికారి మృతి